సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : భీమవరం సమీపంలోని బొండాడ గ్రామంలో నేడు, బుధవారం ఉదయం ప్రముఖ జ్యువెలరీ వ్యాపారవేత్త కార్మూరి సత్యనారాయణ మూర్తి గారి చే నూతనంగా ఏర్పాటు చేయబడిన ‘అక్షయ ఐస్ ఫ్యాక్టరీ’ ప్రారంభోత్సవం నకు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు ముఖ్య అతిధిగా విచ్చేసి ఫ్యాక్టరీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వ్యాపారం అభివృద్ధి పధం లో సాగాలని ఆయన ఆకాంక్షించారు.
