సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే గత 2 రోజులుగా రాయలసీమ కోస్తా ఆంధ్ర లో పలుచోట్ల వర్షాలు కూరుతున్నాయి. అయితే పచ్చిమగోదావరి జిల్లా లో వాతావరణం బాగా చల్లబడి కాస్త చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి.ఈ అల్పపీడనం వాయుగుండంగా మారె అవకాశం ఉన్న దృష్ట్యా మరో 2 రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో ఈదురు గాలులు కోస్త తీరప్రాంతాలలో ప్రభావం చుపిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *