సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ సినీ హీరో మోహన్ బాబు ను ఓ మీడియా ఛానెల్ ప్రతినిధిపై దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ కు పోలీసులు సిద్ధంగా ఉన్నారని అయితే 5 చోట్ల వెదికిన ఆయన ఆచూకీ లేదని మోహన్ బాబు పరారీలో ఉన్నారని పలు మీడియాలలో వస్తున్నా వార్తలపై తాజగా నేడు, శనివారం ఉదయం మోహన్ బాబు తన ట్విటర్ వేదికగా ఖండించారు.‘అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. నా యాంటిసిపెటరీ బెయిల్ రిజెక్ట్ కాలేదు. నా నివాసంలోనే చికిత్స పొందుతున్నాను. మీడియా నిజాలు తెలుసుకొవాలి’’ అంటూ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *