సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా వేలాది నిరుద్యోగులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ (AP Mega DSC 2025) మెరిట్ జాబితా గత శుక్రవారం రాత్రి విడుదలైంది. అభ్యర్థులు ఈ మెరిట్ లిస్టును డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లలో చూడవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలని అధికారులు స్పష్టం చేశారు.
