సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములలో భాగం గా 16 రోజు అయిన కార్తీక మాసం ( ఆరుద్ర నక్షత్రం) కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం శ్రీ సోమేశ్వర స్వామి వారి దీపాలంకారకృత దివ్య స్వరూప దర్శనం ఫై చిత్రంలో చూడవచ్చు.. భీమవరం పంచారామ క్షేత్రమైన ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానంలో నేడు, గురువారం స్వామివారికి అభిషేకం ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగింది.
