సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలోని ఆరేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సెయింట్ లూక్ లూథరన్ చర్చి ని నేడు, సోమవారం ఉదయం రాష్ట్ర శాసనమండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు ప్రారంభించి ప్రభువు ప్రార్ధనలు లో పాల్గొన్నారు. తదుపరి ఘన సన్మానం అందుకొన్నారు. ఈ సందర్భముగా ఈ క్రిస్మస్ మాసం లో ఆరేడు గ్రామంలో ఇంత అందమైన చర్చ్ ను ప్రారంభించడానికి తనను ఆహ్వానించిన సంఘస్తులకు కిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *