సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న ప్రకటించిన ఏపీ ఇంటర్ ఫలితాల్లో SR. -జా కళాశాల, భీమ వరం. విజయ దుందుభి మోగించింది. MPC మొదటి సం.లో కొవ్వూరి లోకేష్ రెడ్డి 470 మార్కులకు గాను 464 మార్కులతో ప్రధమ స్థానం సాదించాడు. పెద్దిరెడ్డి రవి 463, గెలాం గిరిధర్. దేవా మనీషి 460 మార్కులతో మెరిసారు. BiPC విభాగంలో ఆండ్రు కీర్తన, Md. సమ్రీన్ సుల్తానాలు 440 మార్కులకు గాను 430 మార్కులు సాధించారు. ఇక ద్వితీయ సంవసత్సరంలో నిమ్మల రోషిణి 985/1000 మార్కులతో సంచలన విజయం సాధించింది. జువ్వాడి నిర్ధేష్ 981 మార్కులు సాధించాడు.దాదాపు అందరు విద్యార్థులు 930 నుండి 970 మార్కులు సాధించడం జరిగిందని కార్యక్రమంలో SR కాలేజీ ల జోనల్ ఇంచార్జి దేవేందర్ మాట్లాడుతూ.. SR it college స్థాపించిన అనతి కాలంలోనే అద్భుతమైన విజయాలు సాధిస్తోందన్నారు. తమ పాఠ్య ప్రణాళిక, లెక్చరర్ల శ్రమ, విద్యార్థుల . పట్టుదల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. SR “ఎప్పుడూ ఒత్తిడి లేని విద్యను అందించడానికి కుట్టుబడిందన్నారు. ఈ సందర్భంగా దేవేందర్ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, లెక్చరర్స్ ని ప్రిన్సిపాల్లని అభినందించారు. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిదిని, వారికి బుణపడి ఉంటామన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ నాగరాజు, SV నాయుడు, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
