సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం జేపీ రోడ్ లో సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ బాబు అభిమానులు ఇటీవల మరణించిన ఇందిరాదేవి కి ఘన నివాళ్లు అర్పించి , పేదలకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సూపర్ స్టార్ కృష్ణ ప్యాన్స్ తరఫున బి హెఛ్ సుబ్బరాజు, గంట ప్రసాద్, బోనం వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
