సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంపీ అవినాష్ మరియు సీఎం జగన్ ఫై వివేకా హత్య కేసు విచారణలో ఉండగానే తరుచు తమ ఎన్నికల ప్రచారంలో ఆయుధంగా ప్రయోగిస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు , సునీతా, చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్, దగ్గుబాటి పురందేశ్వరి తదితర నేతలు కు ఇకపై ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దని కడప కోర్టు మధ్యం తర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో షర్మి ల, అలాగే తరచూ మీడియా సమావేశాలు నిర్వ హిస్తూ సునీత కేవలం హత్య కేసు గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయమై కడప మేయర్కె .సురేష్‌బాబు కడప కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసు విచారణలో ఉందని దాని గురించి ప్రస్తావించకుండా అడ్డుకోవాలని పిటిషన్ శారు. ఈ పిటిషన్లో షర్మి ల, సునీత, చంద్రబాబు, లోకేశ్, దగ్గుబాటి పురందేశ్వరి, బీటెక్ రవి, పవన్‌కల్యాణ్‌లను ప్రతివాదులుగా చేర్చారు. కేసు విచారించిన కడప కోర్టు వారికీ కీలక ఆదేశాలు జారీ చేసిం ది.
