సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, నెంబర్ వన్ పాన్ ఇం డియా హీరో ప్రభాస్ తాజగా శివుడు గెటప్ లో సోషల్ మీడియాని రూల్ చేస్తున్నాడు. మంచు విష్ణు నిర్మిసున్న కన్నప్ప సినిమా లో ప్రభాస్ ని సంబంధించిన న్యూస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. శివుడు పాత్రలో ప్రభాస్ ను ఆయన అభిమానులు అంచనాలకు ప్రాణం పోస్తూ వారే రంగంలోకి దిగారు… ముఖ్యంగా AI టెక్నాలజీతో ప్రభాస్ ను మహాదేవుని రూపంలో .. ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న ఎడిట్స్ చూస్తుంటే మెంటల్ ఎక్కి పోవడం గ్యారెంటీ. ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న ఎడిట్స్ లో ఒక్క లుక్ లో ప్రభాస్ కనిపించినా చాలు ఆ సినిమా ఇండియాని షేక్ చేయడం గ్యారెంటీ. మంచి హైట్, పర్ఫెక్ట్ పర్సనాలిటీ తో ప్రభాస్ AI ఫోటోస్ పూనకాలు తెప్పించే రేంజులో ఉన్నాడు.
