సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ సైన్యం ధ్రువీకరించింది. ఇరాన్కు చెందిన పలు మీడియా సంస్థలు కూడా ఖమేనీ చనిపోయాడని నిర్ధారిస్తూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. శనివారం ఇజ్రాయెల్-అమెరికా దళాలు టెహ్రాన్లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ నాయకులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. శనివారం జరిగిన ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *