సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: సుమారు దశాబ్దం తరువాత మెగాస్టార్ చిరంజీవి స్థాయి కి ఎటువంటి ఘన విజయం కావాలో.కోట్ల రూపాయల కలెక్షన్స్ పరంగా కూడా అదే స్థాయి నిజమైన సంచలన విజయం సాధించిన వాల్తేర్ వీరయ్య లో చిరంజీవి మాస్ కామిడి చింపేసాడని .. మరల దొంగమొగుడు, శంకర్ దాదా ను గుర్తుకుతెచ్చాడని చెప్పవచ్చు.. మెగాస్టార్ కు బోనస్ గా మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ సినిమాని ఓటిటి లో నెట్ ఫ్లిక్స్ లో ఈ ఫిబ్రవరి 27న టెలికాస్ట్ చేస్తున్నారు . అంటే ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే వుంది. వాల్తేరు వీరయ్య థియేటర్ లో ఎంత విజయం సాధించిందో ఇప్పుడు ఓ.టి.టి. లో కూడా అంతే ఘన విజయం సాధిస్తుందని భావించవచ్చు.. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *