సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లో నరసాపురం నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లో భాగంగా ముఖ్యమంత్రి, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18 వ తేదీన పర్యటించనున్నారు. తదుపరి బహిరంగ సభలో పాల్గొంటారు అని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ప్రసాదరాజు తాజగా ప్రకటించారు. నిజానికి ఇప్పటికే సీఎం నరసాపురం పర్యటన 2సారులు వాయిదా పడిన దృష్ట్యా ఈసారి మాత్రం ప్రణాళిక బద్దంగా నిర్వహించనున్నారు. ఈ పర్యటనకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ఎస్పీ తో కలసి పలువురు అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లు ఫై సమీక్షిస్తున్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *