సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఈ నెల 11వ తేదీన శనివారం ఉదయం నుండి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో బాగంగా స్థానిక విష్ణు ఇంజనీరింగ్ కళాశాల మరియు SRKR ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలలో ఆయన విశిష్ట అతిధిగా పాల్గొంటారు అని సమాచారం. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాలు, అధికారులు ఆయన షెడ్యూలును, ఏర్పట్లను పర్యవేక్షిస్తున్నారు.
