సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో ఈ నెల 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి ‘శ్రీ మహాలక్ష్మి ధన ధాన్య పూజోత్సవం ‘కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులకు అనేక శుభాలు సౌఖ్యాలు అమ్మవారి అనుగ్రహం అందించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కాబ్బటి భక్తులు విశేషంగా హాజరుఅయ్యి శ్రీ అమ్మవారి అస్సిసులు పొందాలని దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *