సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఈ నెల 8వ తేదీ న భీమవరం పర్యటన ఖరారు అయ్యింది. నర్సాపురం కు చెందిన వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమారుడు వివాహం భీమవరం శివారు లోని పెద్దమిరం లోని ఒక పంక్షన్ లో ఈ వేడుకకు హాజరు కానున్నారు. భీమవరం నర్సాపురం తో పాటు జిల్లా వ్యాప్తంగా వైసీపీ ప్రముఖులు తో పాటు ఇతర పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ వేడుకకు హాజరు కానున్నారు,
