సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ వర్షాకాలంలో ఏపీలో 2 రోజులు చిరు జల్లులు, వర్షాలు మరో 5 రోజులు వేసవి ని తలపించేలా ఉక్కపోతతో విలవిల లాడుతున్నప్రజానీకానికి మరో ఓదార్పు.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఇప్పటికే తమిళనాడులో వర్షాలు వాడుతున్నాయి. అయితే మన ఏపీలో రాయలసీమ. కోస్తా ఆంధ్రాలో నేటి మంగళవారం సాయంత్రం రేపు బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఈ వర్షాకాలంలో ఫై నుండి వస్తున్నా నీటి తో వరదలు వచ్చాయి తప్ప.. ఎన్ని అల్ప పీడనాల వచ్చి వెళుతున్నప్పటికీ గోదావరి జిల్లాలలో సైతం గట్టిగ 4 రోజులు వర్షాలు కురిసిన వాతావరణం లేకపోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *