సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలకు వైస్సార్సీపీ కోఆర్డినేటర్లను పార్టీ అధినేత జగన్ తాజగా ప్రకటించారు. దీనిలో భాగంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎమ్మెల్సీ బొత్య సత్యనారాయణ ను పార్టీ వ్యవహారాలు చూసే కో ఆర్డినేటర్ గా నియమించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం- ఎంపీ మిథున్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి కృష్ణా – ఎంపీ, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం – ఎంపీ విజయసాయిరెడ్డి, కడప, అనంతపురం, కర్నూల్- వైవీ సుబ్బారెడ్డి ని కోఆర్డినేటర్ల గా నియమించారు.
