సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో అంతులేకుండా ఆడపిల్లలు మహిళలపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి కామాంధులు 3 ఏళ్ళ చిన్నారిని కూడా వాడలేదు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో కామాంధుడి చేతిలో మూడేళ్ల బాలిక బలి అయ్యింది. ఈ ఘోరాన్ని మానవత్వం ఉన్న ఎవరు సహించలేకపోతున్నారు. తాజగా పోలీసుల కథనం మేరకు …వడమాలపేట మండలం లోని ఏఎం పురానికి చెందిన చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని మభ్యపెట్టి నాగరాజు అలియాస్ సుశాంత్ అనే యువకుడు ఎత్తుకొని తీసుకెళ్లాడు. బిడ్డ కనిపించలేదని తల్లిదం డ్రులు పోలీసులకు ఫిర్యా దు చేశారు.వెంటనే పోలీసులు చిన్నారి కిడ్నప్ మిస్టరీని ఛేదిం చారు. పాపపై హత్యా చారానికి పాల్ప డి, తరువాత పాపను చంపి భూమిలో పూడ్చి పెట్టినట్టు గుర్తించారు. పోలీసులు చిన్నరి మృతదేహాన్ని బయటికి తీసి, పోస్టుమార్టం తల్లిదండ్రులకు అప్పగించారు. వారి గర్భ శోకం మాములుగా లేదు..
