సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో దసరా పండగ వచ్చేస్తోంది. నేడు మంగళవారం పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. మొత్తం 9 రోజుల పాటు విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 3న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే భీమవరం కు చెందిన టీచర్స్ ఎమ్మెల్సీ గోపి మూర్తి ఈ నెల 22 నుండే సెలవలు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తి ని ప్రభుత్వం మన్నించలేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *