సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో సీఎం జగన్ కు ఉన్న అశేష అభిమానులు ఓట్లను తెలంగాణ ఎన్నికలలో బిఆర్ ఎస్ కు బదిలీ అయ్యే విధంగా అధిష్టానం ప్యూహం రచించింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ లో సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా దయతో ఇచ్చింది కాదని వై ఎస్ మరణం తరువాత జగన్ ను కాంగ్రెస్ పార్టీ తప్పుగా హ్యాండిల్ చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టిన.. అతడు దమ్ముగా గా ఎంపీ పదవికి రాజీనామా చేసి కడప ఉప ఎన్నికల్లో నిలబడితే ,,దేశం అంతా చుసేటట్లు 5న్నర లక్షల మెజారిటీ తో గెలవడంతో జగన్ కు భయపడి జగన్ ను ఆంధ్ర కు పరిమితం చెయ్యాలని గతిలేక తెలంగాణ ను కాంగ్రెస్ వేరు చేసిందని కుండ బ్రద్దలు కొట్టారు, మంత్రి కే టి ఆర్ కూడా సీఎం జగన్ ను ప్రశంసిస్తూన్నారు, ఇక తాజాగా నేడు, ఆదివారం సీఎం కెసిఆర్ మీడియా తో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలో వృద్దులకు పెన్షన్ విజయవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు… ఏపీ ప్రభుత్వం ఫై ఎక్కువ భారం లేకుండా 2000 నుండి ఏడాది ఏడాది కి 500 పెరుగుతూ 3000 కు చేరుకొంది. అని అదే తరహా విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నట్లు 2000 నుండి పెంచుతూ నెలవారీ 5000 కు తీసుకొనివెళతామని భరోసా ఇచ్చారు,
