సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న ఏప్రిల్ 1నుండి ఏపీలో ప్రెవేటు హాస్పటల్లో NTR వైద్య సేవల బంద్‌ కొనసాగుతూనే ఉంది. రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రెవేటు హాస్పటల్ నిర్వాహకులు మాత్రం తమకు బకాయిలు పేరుకొనిపోయాయని వాటిని క్లియర్ చెయ్యకుండా రోగులకు సేవలు అందించలేమని ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు బంద్‌ కొనసాగిస్తామని అంటున్నారు. అయితే ఆస్పత్రులు కు ప్రస్తుతానికి రూ.1,000 కోట్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వం హామీపై? స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది.. మొత్తం రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లిస్తే NTR వైద్య సేవల బంద్ ను ప్రెవేటు హాస్పటల్స్ విరమిస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *