సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా పర్యదినాలు నేపథ్యంలో తాడేపల్లి లోని ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన మండపంలో శ్రీ దేవీ శరన్నవాత్రి పూజల లో నేడు, సోమవారం ఉదయం శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు పాల్గొని అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యక పూజలలో పాల్గొన్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *