సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నేడు, బుధవారం ఉదయం 11.47 నిమిషాలకు ప్రమాణం స్వీకారం చేస్తారు. ఇక ఆయనతో పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. జనసేనకు 3 బీజేపీ కి ఒక మంత్రి పదవి కేటాయించారు. ప్రమాణం చేసిన మొత్తం 24 మంది మంత్రుల జాబితా యిదే : నారా లోకేశ్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్., పొంగూరు నారాయణ, అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు( పాలకొల్లు), ఎన్ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్క, కోలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన రెడ్డి, టీజీ భరత్, ఎస్. సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, ముండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
