సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: విజయవాడలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఫెడరేషన్ ఛాంబర్ అఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ కమిటీ భవనంలో జనరల్ బాడీ సమావేశంలో జరిగిన ఎన్నికలలో ఎగ్జికుటివ్ సభ్యులుగా భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ కు చెందిన ఏవి ఆర్ సభాపతి, ( జనరల్ మర్చంట్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్) మరియు లింగం శెట్టి వెంకటేశ్వర్లు (జనరల్ మర్చంట్ సభ్యులు ) ఎన్నిక కావడం పట్ల వారిని అభినందిస్తూ భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ తరపున, కార్యదర్సులు ఆర్వీ ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చెయ్యగా కాగిత రమణ వారిని స్వయంగా అభినందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *