సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 వారాల క్రితం మంచి పెళ్లిళ్ల సీజన్ లో 10 గ్రాముల బంగారం లక్ష రూపాయలు దాటితే షాక్ ఇస్తే.. ఇటీవల ఒకొక్క మెట్టు దిగివస్తున్న బంగారం ధరలు నేడు, గురువారం ఒక్క రోజులోనే భారీగా తగ్గాయి. నేడు ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం రూ. 2,300 తగ్గింది. మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ. 95,700 ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,750గా ఉంది. ఇక కిలో వెండి (Silver Price) దర రూ. 99,900 దగ్గర ఉంది.
