సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కార్తీక మాసం ఆరంభంలోనే మహిళలకు శుభవార్త! ఇటీవల రికార్డు స్థాయిలోధరలు పెరిగిపోతున్న బంగారం నేడు, బుధవారం భారీ తగ్గుదలను నమోదు చేసింది. ఒక్క రోజులోనే ఆరు వేల రూపాయలు తగ్గింది. విజయవాడ, హైదరాబాద్‌లో బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం ఉదయం రూ.1, 27, 200కు చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 16, 600కి చేరింది.అంతర్జాతీయ మార్కెట్లో గత మంగళవారం ఔన్స్ (31.10 గ్రాములు) ధర తగ్గడం వల్లే బంగారం ధరల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది.ప్రస్తుతం విజయవాడ, హైదరాబాద్‌లో వెండి ధరలు కిలోకు దాదాపు రూ.2 వేలు తగ్గి రూ.1.80 లక్షలకు చేరుకున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *