సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకొని భీమవరం నుండి సినిమా టీజర్ ను విడుదల చేసిన సీనియర్ హీరో సాయి కుమార్ కుమారుడు గత దశాబ్దిగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) హీరోగా గత నెల చివరలో థియేటర్లకు వచ్చి 25 కోట్ల వసూళ్లతో సంచలన విజయం సాధించిన శంబాల.. సినిమాకు యుగంధర్ ముని ( దర్శకత్వం వహించాడు.కాగా ఈ సినిమా థియేటర్ రన్ సక్సెస్ఫుల్గా ముగించుకుని ఇప్పుడు ‘అహా’ (Aha Video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో మిస్సయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారికి , మంచి థ్రిల్లర్లు ఇష్ట పడే వారికి ఈ చిత్రం మంచి ఫీస్ట్ వంటిది.
