సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో ఉన్న సీఎం జగన్ కందుకూరు లో చంద్రబాబు సభకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన 8 మంది మృతి చెందటం ఫై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఈ దుర్ఘటన తనను కలచి వేసిందని మృతుల కుటుంబాలకు 2 లక్షల ప్రభుత్వ సహాయం, గాయపడిన వారి కుటుంబాలకు 50వేల చప్పున వెంటనే సహాయం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ అండదండలు అందిస్తామని భరోసా ఇచ్చారు. గవర్నర్ విశ్వ భూషణ్ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించి ఈ దుర్ఘటన పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *