సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు కుటుంబీకులు.. కనుమూరి రఘరామ రాజు కుమారుని వివాహా మహోత్సవానికి నేడు, శనివారం, రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు మరియు వారి కుమారుడు, కొయ్యే సుందర్ రాజు హాజరయి అమలాపురం వెళ్లి నూతన వదువరులకు శుభాశీస్సులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కనుమూరి బాపిరాజుతో పాటు కనుమూరి ఆనంద వర్మ (ఐ భీమవరం వర్మ) పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *