సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న హిందూ శంఖారావం సభలో పాటల రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. మహాభారతంలో కర్ణుడి గురించి ద్రౌపతి ని వేశ్య అన్న వాడు క్యారెక్టర్లు మన సినిమాలలో ( ఎన్టీఆర్ నుద్దేశించి ) నాటి నుండి నేటి కల్కి వరకు హీరోలాగా తీస్తున్నారని ఇది హిందువులు సహించకూడని మెలిక పెట్టి మాట్లాడటం తో సోషల్ మీడియాలో రచ్చ మొదలైయ్యింది సూర్య పుత్రుడు, దానశీలుడు కర్ణుడిని ముందునుండి జాతి పేరుతొ తన స్వయంవరంలో విల్లు విద్యలో పాల్గొనకుండా బహిరంగంగా అవమానించిన ద్రౌపతి ని కర్ణుడు ఆలా అనడం తప్పు ఎలా అవుతుందని? గుర్రాల నడుపుకునే రాధేయుడు కుటుంబంలో పెరిగిన కర్ణుడిని అప్పుడు ఇదే తీరున అవమానించారని.. జాత్యాహకారం మానుకోవాలని ఇప్పటికి కొందరు తమ తీరు మార్చుకోకపోతే .. హిందువులలో ఐక్యత పెంచవలసిన వేదికపై ఇలా మాట్లాడటం తగదని విమర్శింస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్టు చేస్తూ.. ” ఓ పోస్టు చదివాను, ప్రస్తుతం జపాన్‌లో మన కల్కి రిలీజ్ అయిన నేసథ్యంలో .. భారతీయ మహా ఇతిహాస పురాణం ‘మహాభారతం’ పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇటీవల జపనీస్ భాషలో వీపరీతంగా మహాభారతం పుస్తకాలు అనువాదించబడ్డాయి. ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సేల్స్‌లో టాప్‌గా నిలుస్తున్నాయి. సడెన్‌గా ఎందుకు ఈ పరిణామం చోటు చేసుకుందంటే..కల్కి సినిమా చుసిన జపాన్ వారిలో చాలామందికి మహాభారతం చదవాలనే కూతుహలం ఏర్పడింది. అన్నారు. ఏది ఏమైనా పబ్లిసిటీ కోసం కొందరు కర్ణుడి ని అవమానిస్తే, హిందూ జాతి సమైక్యత ప్రతిష్టను.. ఇతిహాసాలు పురాణాలను తన సినిమాలతో భావితరాలకు అందించిన నటరత్న ఎన్టీఆర్ తెచ్చిన ప్రతిష్టను అవమాన పరచినట్లే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *