సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని కలెక్టరేట్ లో నేడు, మంగళవారం జరిగిన rotection of Civil Rights (PCR) & Prevention of Atrocities (POA) చట్టాల అమలుపై , ప్రజలకు అందించవలసిన రక్షణ కోసం అవలంబించవలసిన చట్టాలు, మరియు నూతన చట్టాల అమలు ఫై అవగాహన, వాటి లో సమస్యలు తదితర విషయాలపై జిల్లా కలెక్టర్, సి. నాగరాణి అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశంలో లో జిల్లా అధికారులతో పాటు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే కే రఘురామా కృష్ణంరాజు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాద్ తదితరులు వేదిక ఫై అస్సినులయి తమదైన సూచనలు, అధికారుల నుండి సమాచారం అడిగారు.
