సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల విడుదల అయినా తెలుగు సినిమాలు కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము దులుపుతున్నాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా డివైడ్ టాక్ లో కూడా 110 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టగా విజయ దేవర కొండ నటించిన కింగ్ డమ్ కేవలం 2 రోజులకు 52 కోట్ల గ్రాస్ తో అదర గొడుతుంది. ఈ సినిమాకు ఓవర్ సీస్ లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఊహించని విజయం మహా అవతార్ నరసింహ యానిమేషన్స్ సినిమా కేవలం 8 రోజులలో 55 కోట్లు కలెక్షన్స్ సాధించడం అపూర్వమ్. ఇక భీమవరంలో గత 2 నెలలుగా సరైన సినిమా లేక సబ్డుగా ఉన్న థియేటర్స్ దుమ్ము దులిపాయి. హరిహర వీరమల్లు 9 రోజులకు 85, 59,000 ( ఉమ్మడి పగో జిల్లాలో 4 కోట్ల 45 లక్షలు గ్రాస్ ) కింగ్ డం 2 రోజులకు 14,06, 035, మహా అవతార్ నరసింహ 8 రోజులకు 12, 51,000 వసూళ్లు సాధించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *