సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం కాకినాడలో జాతీయ విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌ ను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ , పీయూష్ గోయల్ ప్రారంభించారు.కాకినాడలో జాతీయ విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌ ను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ , పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఎంపీలు జీవీఎల్ నరసింహారావు , మంత్రి బుగ్గన రాజేంద్ర , వంగా గీతా తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం జేఎన్‌టీయూ లో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేశారు. సౌత్ ఇండియా లో తొలి ఐఐఎఫ్‌టీ క్యాంపస్‌ ను కాకినాడలో ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *