సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి 11 కిమీ దూరంలో 450 ఏళ్ళ క్రితం స్వయం భువుడు గా వెలసిన మహిమానిత క్షేత్రం కాళ్లకూరు శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నేడు, శనివారం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వెంకటేశ్వర స్వామివారిని కోరుకున్నానని అన్నారు.
