సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ,ఉండి నియోజకవర్గం, కాళ్ళ మండలం, కాళ్ళకూరు గ్రామంలో నేడు, సోమవారం ఉదయం కాళ్ళ మండల నూతన పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శాసనసభ డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఏపీఐఐసీ ఛైర్మన్, మంతెన రామరాజు మరియు పలువురు పోలీసు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
