సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: ఇటీవల మరల పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలు కాస్త దిగి వస్తున్నాయి,. నేడు శుక్రవారంతెలుగు రాష్ట్రాలలో విజయవాడ , హైదరాబాదులో 22 క్యారట్ల బంగారం 10 గ్రాములకి 350 రూపాయలుదిగి వచ్చి ధర రూ. 55,100 గా ఉంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 380 పతనమై రూ. 60,110 గా ఉంది. వెండి ధర కూడా దిగి వచ్చి 80 వేల దిగువకు చేరింది. ఇటీవలి కాలంలో రికార్డు స్థాయిలో 82వెలు వరకు పెరుగుతూ వస్తున్న వెండి ధర శుక్రవారం ఏకంగా 2 వేల రూపాయలు పడిపోయింది, . హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 79,500గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *