ఈ రోజు ఉదయం భీమవరంలోని కే ఎస్ రాజు ఫంక్షన్ హాల్ వద్ద జిల్లా బిజెపి ఆధ్వర్యంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం మరియు రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంప్, ఐ క్యాంప్ ప్రారంభోత్సవం జరిగింది.విశేషాంగ జిల్లా ప్రజాప్రతినిధులు కుటమి నేతాలు అభిమనులు హాజరైనారు..
