సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పరమశివుని చార్ధామ్ యాత్రలో భాగాంగా కేదారినాద్ లో నేడు, మంగళవారం భక్తులతో కూడిన హెలికాఫ్టర్ ప్రమాదంలో 6 గురు వ్యక్తులు మరణించారు. వారిని ఇద్దరు పైలెట్స్ మరియు 5గురు యాత్రికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేదారినాద్ కు 2 కిమీ దూరంలో గరుడ చిట్టి ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలిపోయింది. ( పైచిత్రంలో చూడవచ్చు..)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *