సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, ఆదివారంఉదయం భీమవరం నుంచి కైకలూరు వైపు వస్తున్నా కారు (TS 08 FU 3444) కైకలూరు మండలం భుజబలపట్నం చేరుకోగానే అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. అక్కడ బ్రాంచ్ సెంటర్ దగ్గర 4 మోటారు బైక్ లపై వస్తున్నవాహదారులను కారు గుద్దుకోంటు వెళ్ళింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తీ సమాచారం అందవలసి ఉంది.
