సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు గారి 2వ కుమారుడు, కొయ్యే చిట్టి రాజు (IPS) వారి నిశ్చితార్థ వేడుక నేటి శనివారం ఉదయం తాడేపల్లి లోని SR కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల శాసన సభ్యులు, MLC లు, పార్లమెంటు సభ్యులు, భీమవరం పట్టణ ప్రముఖులు బంధువులు శ్రేయోభిలాషులు ఈ వేడుకలో పాల్గొని కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. భీమవరం జనసేన ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం వైసీపీ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, భీమవరం టీచర్లు ఎమ్మెల్సీ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *