సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశి స్టాక్ మార్కెట్ లో గత మంగళవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు.. రష్యాతో వ్యాపారం చేస్తే వంద శాతం సుంకాలు విధిస్తామని భారత్, చైనాలకు నాటో దేశాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి గత మంగళవారం ముగింపు (82, 570)తో పోల్చుకుంటే నేటి బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల బాట పట్టింది. ఒక దశలో దాదాపు 200 పాయింట్లు కోల్పయి 82, 371 వద్ద కనిష్టానికి చేరింది.అయితే మధ్యాహ్నం నుండి కోలుకొని 82, 634 వద్ద పూర్తీ అయ్యింది. 63 పాయింట్స్ లాభం సాధించింది. . మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 52 పాయింట్ల నష్టంతో 25, 212 వద్ద కొనసాగుతోంది. 16 పాయింట్స్ లాభం సాధించింది.సెన్సెక్స్‌లో డిక్సన్ టెక్నాలజీస్, ఆర్బీఎల్ బ్యాంక్, పతంజలి ఫుడ్స్, పేటీఎమ్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.89గా ఉంది.
