సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో… మన ప్రభుత్వం..ప్రారంభమై నేడు, ఆదివారం 100వ రోజు కావడంతో .. పశ్చిమగోదావరి జిల్లా వై. ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథ రాజు తో కలిసి 100వ రోజు కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. పెనుమంట్ర ప్రజలు రంగనాధ రాజు తో పాటు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు స్వగతం పలుకుతూ ఆత్మీయంగా పలకరించడం జరిగింది. వారికీ స్వయంగా గ్రంధి శ్రీనివాస్ ప్రభుత్వ సంక్షేమ పధకాలను వివరించడం, అందరికి పధకాల లబ్ది అందుతున్నాయో? లేదో అడిగి తెలుసుకోవడం .. ఇద్దరు ఎమ్మెల్యేలతో ఉత్సహపూరితంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెనుమంట్ర లో జరిగింది.
