సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారీ వర్షాలు, వరదలలో సైతం ..ఇటీవల ఏపీలో శుభమా అని వినాయక చవితి పండుగ చేసుకొంటుంటే..హోమంత్రి వంగలపూడి అనిత, ఆదేశాలు సంచలనం కలిగించాయి. వినాయక చవితి పందిళ్ళలో మైక్ సెట్ లకు, ఏర్పాటు చేసిన విగ్రహాల సైజుల బట్టి నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వనికి ఆన్ లైన్ లో చార్జీలు చెల్లించాలని ఆదేశించడం పై అనేక మంది హిందూ ఆధ్యాత్మిక వాదులు, నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ హీరోయిన్, బీజేపీ నాయకురాలు మంత్రి మాధవీలత దీనిపై మండిపడ్డారు. గణేష్ మండపాల వద్ద దగ్గరగ్గ చిల్లరల్ల డబ్బులు ఏరుకోవడం ఏంటని? ప్రశ్నించారు. దేశంలో అన్ని మతాలు, పండుగలు సమానమని.. కానీ హిందూ పండగలపైనే ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నిస్తూ.. అనితక్కా?.. ఏంది మీ తిక్కా?.. ఏపీలో చిన్న పిల్లపైల్ల అత్యాచారం జరిగితే ఇంతవరకు ఆ కేసు ఏమైందని…మాధవీలత తన, ఇన్ స్ట్రాగ్రమ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *