సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ఉదయం భీమవరం పట్టణం సమీపంలోని గరగపర్రు గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే, మంతెన రామరాజు, DCCB చైర్మన్ ఉండి నియోజకవర్గ వైసిపి పార్టీ ఇంచార్జ్ PVL నర్సింహారాజు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా SP రవి ప్రకాష్ గారుపాల్గొన్నారు. తదుపరి నేటి మధ్యాహ్నం ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో CBCNC చర్చ్ నిర్మాణానికి శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు గారు శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *