సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుడివాడ దగ్గర గుడ్లవల్లేరు వద్ద ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినుల బాత్ రూమ్ లలో హిడెన్ కెమెరాలు అమర్చి .. సభ్య సమాజం సిగ్గు పడేలా విద్యార్థినుల వందలాది నగ్న చిత్రాలను చిత్రీకరించిన పరమ రోత పుట్టించే దారుణ విషయం వెలుగులోకి రావడం. మా జీవితాలు నాశనం అయ్యాయని ఆ విద్యార్థినులు రోదిస్తూ ఆ కాలేజీ వద్ద నిన్నటి నుండి ధర్నా కు దిగటం ఆబ్బె అదేం లేదు అని ముందు తేలికగా తీసుకొన్న పోలీసులు అధికారులు, కొందరు ప్రభుత్వం పెద్దలు విద్యార్థుల ఆందోళన తీవ్రతం కావడం తో సీఎం చంద్రబాబు ఆదేశాలతో నేటి సాయంత్రం విద్యార్థులకు నాయ్యం చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో ప్రతి పక్ష నేత జగన్ దీనిపై స్వాందిస్తూ .. ‘చంద్రబాబు ఇకనైనా మేలుకోం డి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకం డి’ అం టూ ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు నేతృత్వం లో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యా వ్యవస్థలస్థ న్నీ పూర్తిగార్తి దెబ్బతిన్నాయని .ప్రభుత్వ విద్యా సంస్థలస్థ పై నిర్లిప్తత, కాలేజీలపై ప్రభుత్వ పర్య వేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీపైర్టీ బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దల మునిగిపోయారు. విద్యార్థినుల మానం తో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
