సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రంలో మొన్న రథోత్సవంలో కరెంట్ స్ధంభం పడి గాయబడిన బాదితురాలిని నేడు, ఆదివారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నేడు, ఆదివారం పరామర్శించారు. భీమవరం హాస్పటల్ లో చికిత్స పొందుతున్న బండి రాజేశ్వరిని వారి కుటుంబీకులను ఎమ్మెల్యే అంజిబాబు పరామర్శించారు. చికిత్స విషయాలను ప్రమాద ఘటన విషయాలను వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటా మన్నారు
