సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని స్ధానిక గునుపూడి శ్రీ ఉమాసోమేశ్వర మున్సిపాల్ ప్రాథమిక పాఠశాల నందు చదివిన 1999-2000 బ్యాచ్ విద్యార్థులు 25 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ను స్థానిక మావుళ్ళమ్మ పూరి గుడి వద్ద ఉన్న ది ప్యాడ్&రైస్ మిల్లర్ అసోసియేషన్ లో నిర్వహించుకొని సంతోషంగా గడిపారు. ఆనాటి క్షణాలు గుర్తు తెచ్చుకొని .. ప్రస్తుతం వారి వారి యోగ క్షేమాలు అడిగి తెలుస్తుకొన్నారు. ఈ కార్యక్రమం వారి మిత్రులు గోపీనాథ్, k m m s బాలాజీ, రవిశర్మ ల ప్రోద్భలంతో నిర్వహించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *