సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పర్వదినాల సందర్భముగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే శాఖ తాజాగా మరో ఐదు స్పె షల్ రైళ్లను ప్రకటించింది. వీటిలో 4 రైళ్లు గోదావరి జిల్లాల మీదుగా ప్రయాణం చేస్తాయి. కాకినాడ -సికింద్రాబాద్, కాకినాడ-తిరుపతి మధ్య నడవనున్నాయి. ఈనెల 10,11, 12, 13 తేదీల్లోస్పె షల్ ట్రైన్ ప్రయాణిం చనున్నాయి. ఐదు ప్రత్యేక ట్రైన్స్ ఇవే..
జనవరి 10: 07065.. తిరుపతి-సికింద్రాబాద్.
జనవరి 11: 07066.. సికిం ద్రాబాద్-కాకినాడ టౌన్
జనవరి 12: 07067.. కాకినాడ- టౌన్-సికింద్రాబాద్
జనవరి 12: 07250.. సికిం ద్రాబాద్-కాకినాడ టౌన్
జనవరి 13: 07249.. కాకినాడ టౌన్-తిరుపతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *