సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 5ఏళ్లుగా హీరోగా బాగా వెనుకబడిన గోపీచంద్ (Gopichand), ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా ఎదిగి చాల ఏళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు శ్రీను వైట్ల (Srinu vaitla) కాంబినేషన్ లో గత నెల ఆక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వం సినిమా పాజిటివ్ టాక్ తెచుకొన్నప్పటికీ వారిద్దరితో పాటు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వారి బ్యాడ్ టైం అనుకొంటా? .. పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో రిలీజ్ అయితే 3వారాలకే ఎటువంటి హడావిడి లేకుండా లేకుండా ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. ఓటిటి లో మాత్రం విశ్వం.. సినిమా మంచి వినోదం యాక్షన్ సినిమాగా ప్రేక్షకులను రజింపజేస్తుంది ఇది మాత్రం పక్క నిజం..
